- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో మంగళవారం ఉదయం నుండి బుధవారం ఉదయం వరకు 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురియనున్నట్లు తెలిపారు.
- Advertisement -