Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ లో 10 నామినేషన్ సెంటర్లు ఏర్పాటు

జుక్కల్ లో 10 నామినేషన్ సెంటర్లు ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ  – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీలకు గాను 10 నామినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీ ఓ రాము తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. జుక్కల్ మండల కేంద్రంలో ని మండల పరిషత్ కార్యాలయంలో లొంగన్ , గుండూర్,  బస్వాపూర్, గ్రామ పంచాయతీలకు, జుక్కల్ మండల కేంద్రంలోని మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మైబాపూర్,  బంగారుపల్లి , దోస్తుపల్లి, కౌలాస్ జిపి లకు, పెద్ద ఏడ్గి గ్రామపంచాయతీ కార్యాలయంలో పెద్ద ఎడ్గి , బిజ్జల్ వాడి , కత్తల్ వాడి , జి నీ లకు , పెద్దగుల్లా గ్రామపంచాయతీ కార్యాలయంలో పెద్దగుల్లా,  చిన్నగుల్లా,  గుల్లాతాండా, కంఠాలీ , జిపి లకు, హంగర్గా  గ్రామపంచాయతీ కార్యాలయంలో హంగర్గా  మాదాపూర్ , చెండేగావ్,  జిపి లకు , నాగుల్ గావ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నాగుల్ గావ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నాగుల్ గావ్,  లాడేగావ్,  పడంపల్లి , జిపి లకు, కేమ్రాజ్ కల్లాలి జిపి కార్యాలయంలో కేమ్రాజ్, మహమ్మదాబాద్ , జిపి లకు,  గండేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఖండేబల్లూర్,  సావర్ గావ్,  వజ్ర ఖండి, జిపి లకు ,  డోన్గాం  గ్రామ పంచాయతి కార్యాలయాలో డోన్గావ్ సోపూర్ మథురా తాండా , జీపీ లకు సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ల  నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -