Monday, December 8, 2025
E-PAPER
Homeజాతీయంలొంగిపోయిన మరో 11 మంది మావోయిస్టులు

లొంగిపోయిన మరో 11 మంది మావోయిస్టులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మరో 11 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, రూ.3 కోట్ల రివార్డు ఉన్న రాంధెర్‌ కూడా ఉన్నారు. ఎంఎంసీ జోన్‌లో క్రియాశీలకంగా ఉన్న రాంధెర్‌, మిళింద్‌ తెల్టుంబే మరణానంతరం ఎంఎంసీ బాధ్యతలు చూస్తున్నారు. ఈ లొంగుబాటుతో మావోయిస్టులపై పోలీసుల ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -