- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పరిష్కరించుకుని పోలీసుల ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏకతా దివాస్ నిర్వహించారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారి మనోహరాబాద్ పోలీసులు యువత తో  కలిసి ఐక్యత పరుగు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాలిక్  మాట్లాడుతూ.. భారత తొలిప్రేమ ప్రధాని ఉప్పుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు పాటుపడి 530 పైగా సంస్థానాలను తెలియడం చేసిన మనిషి పటేల్ అని కొనియాడా రు. యువత ఆయన ఆదర్శాలను పాటించాలని సూచించారు.
- Advertisement -

 
                                    