- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆగస్టు నెలలో పండుగలు, ప్రత్యేక రోజులు ఎక్కువగా ఉంటాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వరుస సెలవులు ఉండనున్నాయి. 8వ తేదీన వరలక్ష్మి వ్రతం ఉంటుంది. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఆప్షనల్ హాలిడే ఇచ్చాయి. 9న రాఖీ పండుగ, 10న ఆదివారం సెలవు ఉంటుంది. 16న శ్రీకృష్ణాష్టమి, 17న ఆదివారం సెలవు ఉంటుంది.
- Advertisement -