Tuesday, December 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్42 గ్రామ పంచాయతీలకు 3 ఏకగ్రీవం 

42 గ్రామ పంచాయతీలకు 3 ఏకగ్రీవం 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలోని 42గ్రామ పంచాయతీలకు మూడో విడత స్థానిక సర్పంచ్ వార్డ్ సభ్యులకు 17న ఎన్నికలు నిర్వహించగా ఇందులో మంగళవారం ఆయా గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతి లకు సర్పంచులు పోటీ పడగా ఇందులో ముడు గ్రామ పంచాయతీలు జంగావ్,మనకుర్ నావనిత బ్రమేశ్వర్, రాథోడ్ రేఖ బాయి పల్సి తండా ఆడే అర్జున్ గ్రామ పంచాయతీ లో సర్పంచ్, వార్డ్ సభ్యులను ఎకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దింతో మిగితా 39గ్రామ పంచాయతీ లో ఎన్నికలు జరుపడం జరుగుతుందని ఎన్నికల అధికారి ఎంపీడీఓ సాగర్ రెడ్డి తెలిపారు. ఏకగ్రీవమైన గ్రామ సర్పంచులు మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటమని అన్నారు. అదే విదంగా గ్రామ అభివృద్ది ఎల్లా వేళల అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -