Thursday, November 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅఫ్గానిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం

అఫ్గానిస్థాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అఫ్గానిస్తాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.6గా నమోదైంది. గురువారం ఉదయం 2:20 గంటలకు భూమి కంపించింది. ఇది భూమి ఉపరితలానికి 140 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకుంది. లాటిట్యూడ్‌ 36.43°N, లాంగిట్యూడ్‌ 71.20°E వద్ద కేంద్రబిందువుగా గుర్తించారు. అయితే, ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా ఎలాంటి వివరాలు అధికారులు వెల్లడించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -