- Advertisement -
నవతెలంగాణ-వనపర్తి : వనపర్తి జిల్లాలో ఉదయం 11 గంటలకు ఖిల్లా ఘనపూర్ మండలంలో 53.1 శాతం, గోపాల్పేట మండలంలో 46.4 శాతం, పెద్దమందడి మండలంలో 54.0 శాతం, రేవల్లి మండలంలో 52.3 శాతం, ఏదుల మండలంలో 53.3 శాతంగా ఓటింగ్ నమోదయింది. వనపర్తి జిల్లా పరిధిలోని ఐదు మండలాల్లో ఉదయం 11 గంటల వరకు 51.8 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
- Advertisement -



