- Advertisement -
గాజా : గురువారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయిల్ దళాలు గాజాపై దాడు ల్ని ప్రారంభించాయి. గురువారం వైమాని క, భూతల దాడులకు గాజాలో 55మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్టు వైద్య వర్గా లు తెలిపాయి. ఈ దాడులపై ఐక్యరాజ్యసమితి తీవ్రంగా విమర్శించింది. ఇజ్రాయిల్ ఇంధనాన్ని నిలిపివేయడం వల్ల విద్యుత్ సరఫరా ఆగిపోయి ఆసుపత్రుల్లో రోగులు చనిపోతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
- Advertisement -