Thursday, November 6, 2025
E-PAPER
Homeకరీంనగర్6 చందుర్తి ఫోటో 01 సైకిలు పంపిణీ చేస్తున్న వికాస రావు

6 చందుర్తి ఫోటో 01 సైకిలు పంపిణీ చేస్తున్న వికాస రావు

- Advertisement -

విద్యార్థులే దేశ భవిష్యత్
భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికాస రావు
నవతెలంగాణ-చందుర్తి

విష్యర్తులే దేశ భవిష్యత్ అని భాజపా వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చెన్నామనే వికాస రావు అన్నారు.గురువారం చందుర్తి-మాల్యాల గ్రామాల్లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల కు సైకిలు పంపిణి చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.విద్యార్థులకు రవాణా  సౌకర్యార్థం సైకిల్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరి కొండ శ్రీనివాస్, మొకిలే విజేందర్,రాకేష్ ,గంగాధర్ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -