Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్66మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు

66మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు

- Advertisement -

•ఎంపీడీవో జిసి మునయ్య
నవతెలంగాణ-మర్రిగూడ
మండల వ్యాప్తంగా డిసెంబర్ 11న జరగనున్న గ్రామపంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే 66 మంది ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నట్లు ఎంపీడీవో మునయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 64 మంది సర్పంచ్ పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోగా,60 మంది వార్డ్ మెంబర్ పోస్టల్ బ్యాలెట్ ను  వినియోగించుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ డ్యూటీనీ సమర్ధవంతంగా నిర్వహించిన సిబ్బంది ఉదావత్ లచ్చిరామ్,సభావత్ వెంకట్ కుమార్ లను ఆయన అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -