నవతెలంగాణ – మల్హర్ రావు
భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ రవికుమార్, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ శ్రీనివాస్, కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వడ్లకొండ నరేశ్,పారెస్ట్ రేంజ్ కార్యాలయంలో రేంజర్ రాజేశ్వర్ రావు,పిఏసిఎస్ కార్యక్రమంలో చైర్మన్ ఇప్ప మొoడయ్య,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్స్ పాల్ విజయదేవి, ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు,ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో,అంగన్ వాడి కేంద్రాల్లో,వివిధ రాజకీయ పార్టీలు,ఆర్టీఐ,ఎన్ హెచ్ ఆర్సీ,అంబెడ్కర్, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో మూడు రంగుల జెండాలు ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,వివిధ శాఖల అధికారులు,వివిధ రాజకియ పార్టీల నాయకులు,వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మల్హర్ లో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES