- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీ ప్రారంభమైంది. ఇందులో భాగంగా నేడు గ్రూప్-ఎ, బి, సి, డిలోని వివిధ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్(కెప్టెన్ తిలక్ వర్మ) జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ (కెప్టెన్ ఆయుష్ బదోని)ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మరో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆంధ్ర (కెప్టెన్ రికీ భుయ్) జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌ను (కెప్టెన్ కరణ్ శర్మ) బౌలింగ్‌కు ఆహ్వానించింది.
- Advertisement -