Thursday, October 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌- హైద‌రాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో మంత్రివర్గం సమావేశం జరగనుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనుంది. అలాగే హ్యామ్ రోడ్ల ప్రతిపాదనలు, మెట్రో రైలు ప్రాజెక్ట్, ధాన్యం కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్ట్, టీ-ఫైబర్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డ ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనుల అంశం, సమ్మక్క-సారలమ్మ ఆనకట్ట, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం అంశాలూ చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -