- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
తాత్కాలిక టపాసుల దుకాణం ఏర్పాటుకు ఏసీపీ అనుమతి తీసుకోవాలని జక్రం పెళ్లి చేస్తే మాలిక్ తెలిపారు. జక్రన్ పల్లి మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా .. దీపావళి సందర్భంగా తాత్కాలిక టపాసుల దుకాణాలు నెలకొల్పేవారు నిజామాబాద్ డివిజన్ ఏసిపి వద్ద తప్పనిసరి అనుమతి పొందవలెను. అనుమతి లేకుండా దుకాణాలను నెలకొల్పినట్లయితే వారి పై explosive యాక్ట్ 1884 రూల్స్ 1933, సవరణ 2008 ప్రకారం చట్ట పరమైన చర్యలు తీసుకునబడుని తెలిపారు. తాత్కాలిక టపాసుల దుకాణం వద్ద ఫైర్ కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తప్పక పాటించేల చూసుకోవాలని సూచించారు.
- Advertisement -