Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ బంద్ కు అఖిలభారత యాదవ మహాసభ మద్దతు 

బీసీ బంద్ కు అఖిలభారత యాదవ మహాసభ మద్దతు 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధించుకునేందుకు రేపు రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ బందుకు అఖిలభారత యాదవ మహాసభ మద్దతు ప్రకటిస్తుందని మహాసభ మండల అధ్యక్ష కార్యదర్శులు సలేంద్ర శ్రీనివాస్, సంగి వెంకన్నలు తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. 42% బి సి రిజర్వేషన్ను సాధించుకున్నప్పుడే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. బీసీ బంద్ కార్యక్రమంలో యాదవ మహాసభ నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -