నవతెలంగాణ-పాలకుర్తి
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బి ఆర్ గవాయ్ పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు చెరుపెల్లి యాదగిరి స్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం జడ్జి పై దాడి చేసిన నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్ నాగేశ్వర చారి కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు జలగం నరేష్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దండు రామచంద్రు, తాపీ కార్మిక సంఘం నాయకుడు బంకురి యాకయ్య, విహెచ్పిఎస్ నాయకులు బొంకురి ఉప్పలయ్య, ఎడవల్లి సోమచందర్, చెరుపల్లి అశోక్, ఆంజనేయులు, వాసు నాయక్, సురేష్, బండిపెళ్లి మనమ్మ, యాదగిరి, గాదపాక మధు, గాదపాక కిరణ్, వై సురేష్, గంపల నాగరాజు, కొమురయ్య, పరశురాములు, రవి తదితరులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేసిన నిందితులను శిక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES