మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ
నవతెలంగాణ – కాటారం
వానకాలం ప్రత్తి పంట సాగుకు సంబంధించి “కపస్ కిసాన్” 2025 -2026 గాను యాప్ ద్వారా ప్రత్తి రైతులు ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోనే పద్ధతిలో భాగంగా నేటి నుండి
17- 10- 2025 బొప్పారం, పోతులాయి, ఓడిపిలవంచ, ఆదివారం పేట, గోపాలపూర్ 24తారీఖు వరకు ఈ క్రింది షెడ్యూల్ వారిగా సంబంధిత క్లస్టర్ పరిధిలో ఏ ఈ ఓ సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులు వారి ఫోన్ నెంబర్లను అబ్డేట్ చేసుకుని, అమ్మకాలను మరింత సులభంగా,వీలుగా ఉండేందుకు తోడ్పడుతుందని మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ అన్నారు.
బోప్పారం,పోతుల వాయి,ఒడిపిలవంచ ఆదివారం పేట, గోపాలపూర్ 17. 10. 2025. చిదినపల్లి, పోతులవాయి, వీరపూర్, పరికిపల్లి,గొల్లపల్లి 18వ తారీకు పదో నెల 2025.ప్రతాపగిరి, బయ్యారం, దామరకుంట, గుమ్మల్ల పల్లి, రేగులగూడెం 21 తారీకు పదో నెల 2025.ధర్మసాగర్, ధన్వాడ, దేవరాంపల్లి 22వ తారీకు పదో నెల 2025. గారెపల్లి, సుందరాజ్ పేట, గుండ్రాజ్ పల్లి,మల్లారం కాటారం 23వ తారీకు పదో నెల 2025. కంబాలపాడు, కొత్తపల్లి, గూడూరు, జాదరావు పేట, శంకరంపల్లి,విలాసాగర్ 24 తారీకు పదో నెల 2025
రైతులకు తోడుగా” కపస్ కిసాన్ ” యాప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES