- Advertisement -
హైదరాబాద్ : ప్రస్తుత పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టు కుని అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025లో భాగంగా ఫెస్టివ్ డిలైట్ ఆఫర్లను అందిస్తు న్నామని అమెజాన్ ఇండియా తెలిపింది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, టివిలు, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ డెకార్, ఉపకరణాలు, ఫర్నిచర్, కిరాణా సరకులు సహా ధనత్రయోదశి , దీపావళి ఆఫర్లను అందిస్తోన్నట్లు పేర్కొంది. బంగారం, వెండి, డైమాండ్ అభరణాలను కూడా కొనుగోళ్లు చేయవచ్చని పేర్కొంది.
- Advertisement -