Saturday, October 18, 2025
E-PAPER
Homeజాతీయంగరీబ్‌రథ్ రైలులో భారీ అగ్ని ప్రమాదం..

గరీబ్‌రథ్ రైలులో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: లుధియానా నుంచి ఢిల్లీకి వెళ్తున్న గరీబ్‌రథ్ రైలులో సిర్హింద్ స్టేషన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కోచ్ నెం.19లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలుయ్యాయి. మిగతా ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -