- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గం మల్లేపల్లి గ్రామానికి చెందిన మంథని బూడిద సాయిలు మున్సిపల్ కార్మికుడు శనివారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన భౌతిక కాయానికి ఎర్రజెండా కప్పి,కార్మిక,ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు,కార్మిక జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్,కెవిపిస్ జిల్లా ఉపాధ్యక్షుడు మంథని లింగయ్య,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ పాల్గొన్నారు.
- Advertisement -