Wednesday, October 22, 2025
E-PAPER
Homeజాతీయంరాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి తప్పిన పెను ప్రమాదం

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి తప్పిన పెను ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండవుతుండగా హెలిప్యాడ్‌ కుంగింది. దీంతో కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్‌ తర్వాత హెలికాప్టర్‌ ఓ వైపు కూరుకుపోయింది. పోలీస్‌, అగ్నిమాపకశాఖ సిబ్బంది దానిని నెట్టి పక్కకు చేర్చారు. రాష్ట్రపతిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -