Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అడ్వకేట్స్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కిరణ్ కుమార్

అడ్వకేట్స్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కిరణ్ కుమార్

- Advertisement -

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
నవతెలంగాణ – వనపర్తి 

తెలంగాణ అడ్వకేట్స్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అడ్వకేట్ కిరణ్ కుమార్ ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్లా, మన్యం యాదవ్, నందిమల్ల రాము, నందిమల్ల సందీప్, సత్యనారాయణ, చందు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -