Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నేరాల నియంత్రించడం అందరి బాధ్యత..

నేరాల నియంత్రించడం అందరి బాధ్యత..

- Advertisement -

-ఓపెన్ హౌస్ కార్యక్రమంలో సీఐ శ్రీను
నవతెలంగాణ-బెజ్జంకి

చట్టాలపై అవగాహన కలిగియుండి..నేరాలను నియంత్రించడం అందరి బాధ్యతని రూరల్ సీఐ శ్రీను సూచించారు. పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవాల్లో బాగంగా బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ యందు సీఐ శ్రీను జూనియర్ కళాశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నూతన చట్టాలు,పోలీసుల విధులు, పరికరాల వినియోగం,నేరాల నియంత్రణ విధానాలపై అవగాహన కల్పించారు. ఎస్ఐ సౌజన్య,ఏఎస్ఐ శంకర్ రావు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -