- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
నూతనంగా గ్రూప్ వన్ లో రిక్రూట్మెంట్ అయిన హుస్నాబాద్ ఏటీవో మైకేల్ ను గురువారం పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ముత్యాల సురేందర్ రెడ్డి, పంజా రాజమల్లు ,హుస్నాబాద్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రాజయ్య , పి ఆర్ టి యు సీనియర్ ప్రతినిధి సావుల రవీందర్, మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ముత్యాల సురేందర్ రెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ పరిధిలో గల ఉద్యోగ ఉపాధ్యాయుల బిల్లులు త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చేయాలని కోరారు. ఎలాంటి పెండింగ్ బిల్లు లేకుండా చూడాలని కోరారు.
- Advertisement -



