- Advertisement -
నవతెలంగాణ – మోర్తాడ్
మండల కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీన ద్విచక్ర వాహనం వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ గుండప్ప తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 10 గంటలకు వేలం పాటలో పాల్గొని ఆ వాహనాన్ని పొందాలని తెలిపారు. వేలం పాటలో పాల్గొనేవారు 25% ఈఎండి చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని తెలిపారు.
- Advertisement -



