Saturday, October 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమూసాపేటలో అగ్ని ప్రమాదం..చెలరేగిన మంటలు

మూసాపేటలో అగ్ని ప్రమాదం..చెలరేగిన మంటలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : మూసాపేట పరిధిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గూడ్స్‌షెడ్‌ రోడ్డులోని ఇండియన్‌ కంటైనర్స్‌ కార్పొరేషన్‌ డిపోలో మంటలు ఎగసిపడ్డాయి. గోదాములో రసాయనాలు నిల్వ ఉంచిన విభాగంలో మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో దట్టంగా వ్యాపించిన పొగతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -