Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎంఎల్ ఏ రామ్మూర్తి యాదవ్ విగ్రహా ఆవిష్కరణ

మాజీ ఎంఎల్ ఏ రామ్మూర్తి యాదవ్ విగ్రహా ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
త్రిపురారం మండలం,పెద్దదేవులపల్లి గ్రామం,దివంగత నేత మాజీ శాసనసభ్యులు గుండెబోయిన రామ్మూర్తి యాదవ్  విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆదివారం నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ విగ్రహా ఆవిష్కరణ లో పాల్గొని వారి విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, రాష్ట్ర నాయకులు సాదం సంపత్ కుమార్, బాబురావ్ నాయక్,మండల పార్టీ అధ్యక్షులు పామోజు వెంకటా చారి, కూరాకుల వెంకటేశ్వర్లు, తాటి సత్యపాల్, పిడిగం నాగయ్య, జాటావత్ రవి నాయక్, నాయకులు కామెర్ల జానయ్య, గుండెబోయినా వెంకటేశ్వర్లు, అనుముల శ్రీనివాస్ రెడ్డి,బిక్షా నాయక్, అనుముల శ్యామ్ సుందర్ రెడ్డి,మజ్జిగపు వెంకట్ రెడ్డి, పులిజాల విష్ణు,నల్గొండ సుధాకర్, మెరుగు రామలింగయ్య,సురబి రాంబాబు, నడ్డి బాలరాజు యాదవ్, మండలి రవి కుమార్,జాలా పాపయ్య,మెండే సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -