- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి స్మశానవాటిక వద్ద స్నానాలఘాట్ కోసం సోమవారం వీడీసీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజల సౌకర్యార్థం పలు పనులు చేస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు . ఈ కార్యక్రమంలో వీడీసీ బృందం, వివిధ కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



