- Advertisement -
నవతెలంగాణ – శాయంపేట
మండలంలోని సూరం పేట మాందారిపేట గ్రామాలలోని మూల మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా పోలీసులు సోమవారం జెసిబి సహాయంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను తొలగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పరమేష్ కు వాహన దారులు కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -


