Thursday, October 30, 2025
E-PAPER
Homeఆటలుటాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా..భార‌త్ బ్యాటింగ్

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా..భార‌త్ బ్యాటింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాన్‌బెర్రా వేదికగా టీమిండియాతో తొలి టీ20లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ప్ర‌స్తుతం ఓపెన‌ర్ల అభిషేక్ శ‌ర్మ‌(19), సుభమ‌న్ గిల్(11)ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

తుదిజట్లు:
టీమిండియా
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా
మిచెల్ మార్ష్(కెప్టెన్‌), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌ కీపర్‌), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -