Thursday, October 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమోంథా తుఫాన్ ఎఫెక్ట్.. సికింద్రాబాద్ - విజయవాడ రూట్ లో రైళ్లు రద్దు

మోంథా తుఫాన్ ఎఫెక్ట్.. సికింద్రాబాద్ – విజయవాడ రూట్ లో రైళ్లు రద్దు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మోంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల రైల్వే స్టేషన్లలోకి వరద నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు సికింద్రాబాద్ – విజయవాడ రూట్ లో ఈస్ట్ కోస్ట్, గోదావరి ఎక్స్ ప్రెస్, మహబూబ్ నగర్ ఎక్స్ ప్రెస్, గరీబ్ రథ్ తో పాటు పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -