Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రన్ ఫర్ యూనిటీ విజయవంతం చేయండి: ఎస్పీ

రన్ ఫర్ యూనిటీ విజయవంతం చేయండి: ఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ –  జోగులాంబ గద్వాల
జాతీయ ఐక్యత దినోత్సవం ను పురష్కరించుకొని  సర్దార్ వల్లభయ్ పటేల్ 150 వ జయంతి సందర్బంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  యువత, ప్రజలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ను నిర్వహించడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమంలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గోని విజయవంతం చెయ్యాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు కోరారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -