Friday, October 31, 2025
E-PAPER
HomeNewsకల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలేటి...

కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలేటి…

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్: మండలకేంద్రంలోని రైతు వేడుకలో గురువారం 32 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి , షాది మూబారక్ చెక్కుల ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు, ఉప తహశీల్దార్ రవీందర్, బీజేపీ నాయకులు సత్యం చంద్రకాంత్, రాజేందర్ రెడ్డి, రామ్ శంకర్ రెడ్డి, చంద్ర ప్రకాష్ గౌడ్, గంగా రెడ్డి, ముత్యం రెడ్డి, చెన్న రాజేశ్వర్, నర్సయ్య, కర్పే విలాస్, కాల్వ నరేష్, మహేష్ రెడ్డి, అధికా సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -