Friday, October 31, 2025
E-PAPER
Homeజిల్లాలుపోలీస్ అమరవీరుల దినోత్సవ ర్యాలీ

పోలీస్ అమరవీరుల దినోత్సవ ర్యాలీ

- Advertisement -

నవతెలంగాణ రామన్నపేట 

          పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవ వేడుకల్లో సందర్బంగా గురువారం సాయంత్రం మండల కేంద్రంలో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ స్థానికఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో కొవ్వాతుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ సురేందర్, స్వామినాయక్,  ప్రవీణ్, కృష్ణమూర్తి, మాజీ ఎంపీటీసీ సెల్వేరు అశోక్, నాయకులు కందుల హనుమంతు,  గోదాసు శ్రీమన్నారాయణ, బీజేపీ మండల అధ్యక్షులు బండ మధుకర్ రెడ్డి, కాంగ్రెస్పార్టీపట్టణ అధ్యక్షులు మహమ్మద్ జామిరోద్దిన్, దావునూరి వెంకటేష్, హాజర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -