- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 
జట్లు 
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), సంజు శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్, బుమ్రా.
 ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, షార్ట్, మిచెల్ ఒవెన్,  స్టాయినిస్, బార్ట్‌లెట్, ఎలిస్, కునెమన్, హేజిల్‌వుడ్.
- Advertisement -

 
                                    