Sunday, November 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఐదుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

ఐదుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్ : నిషేధిత పేకాట ఆడుతూ బెట్టింగ్ లకు పాల్పడుతున్న 5 గురు వ్యక్తులను స్థానిక పోలీసులు పట్టుకొని కేసునమోదు చేసి అరెస్ట్ చెసిన ఘటన మండలంలోని వర్కట్ పల్లిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వర్కట్పల్లి సమీపంలోనీ పబ్బు శంకరయ్య వ్యవసాయ బావివద్ద 5 గురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి జరిపి వర్కట్పెల్లికి చెందిన ఆకుల మహేందర్, ఏర్పుల శ్రీశైలం, మీసాల శేఖర్, రాసాని దేవ, మీసాల ప్రసాద్ లు పేకాట ఆడుతుండగా వారిని పట్టుకొని అరెస్ట్ చేసి వారి వద్ద రూ 2430 ల నగదు, 4 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లు, ఒక సెట్టు ప్లేకార్డులు సీజ్ చేసి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై యుగంధర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -