- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో రాకెట్‌ను అంతరిక్షంలో పంపనుంది. దీని కౌంట్‌డౌన్ 24 గంటలకు ముందు ప్రారంభించింది. ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఎల్‌వీఎం 3 – ఎం 5 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ రాకెట్ 4,410 కిలోల బరువు కలిగింది. 16.09 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తి చేసి ఉపగ్రహాన్ని కక్ష్యలో దింపనున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో పరిస్థితులు, సముద్ర తీర ప్రాంతాల్లో సైనిక అవసరాల కోసం ఈ శాటిలైట్ ఉపయోగపడనుంది.
- Advertisement -



