- Advertisement -
వినాశనం కోసం కాంగ్రెస్, ఆర్జేడీ కుయుక్తులు : ప్రధాని
20 ఏండ్ల అభివృద్ధి ప్రస్తావించని మోడీ 
పాట్నా : జంగిల్ రాజ్ నడిపే వాళ్లుఎప్పుడూ వినాశనం కోసం నిలబడతారు. కాంగ్రెస్ తలపై ఆర్‌జేడీ వ్యక్తులు నాటు తుపాకీ పెట్టి, తేజస్వీ యాదవ్‌ను ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించమని ఒత్తిడి తెచ్చిందని ప్రధాని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ ఇప్పుడు ఆర్‌జేడీ ముంచేయాలనే సంకల్పించిందన్నారు. పనిలో పనిగా రెండు దశాబ్దాలుగా చేసిన అభివృద్ధిని చెప్పకుండా.. మత రాజకీయాన్ని ప్రయోగించిన మోడీ ఓటర్ల దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు.
- Advertisement -

                                    

