- Advertisement -
నవతెలంగాణ-జోగులాంబ గద్వాల: గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొనడంతో ఇద్దరు మృతి చందగా, ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -



