- Advertisement -
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
గద్వాల పట్టణంలోని బీడి కాలనీకి చెందిన సలీం స్నేహితులతో కలసి కృష్ణనది సమీపంలోని గూండాల జలపాతం వద్ద చేపల వేటకు వెళ్ళి గల్లంతయ్యారు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయిందన్నారు.
గల్లంతైన బాలుడు కోసం అగ్నిమాపక సిబ్బంది. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చర్యలు చేపట్టినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
తండ్రి మౌలాలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
- Advertisement -



