Thursday, November 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలురేప‌టి తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం వాయిదా

రేప‌టి తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం వాయిదా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రేపు జ‌ర‌గాల్సిన తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం వాయిదా ప‌డింది. ఈ నెల 12వ తేదీన మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు క్యాబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. సీఎం రేవంత్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగే ఈ స‌మావేశానికి మంత్రులు, ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు.

హైకోర్టు తీర్పు కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై చివ‌రిసారిగా జ‌రిగిన క్యాబినెట్‌లోనూ క్లారిటీ రాలేదు. నవంబర్‌ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ శుక్ర‌వారం జ‌ర‌గాల్సిన క్యాబినెట్ స‌మావేశాన్ని ఈ నెల 12వ తేదీకి ప్ర‌భుత్వం వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -