Thursday, November 6, 2025
E-PAPER
Homeఆటలుటాస్‌ గెలిచిన ఆసీస్‌..భారత్‌ బ్యాటింగ్‌

టాస్‌ గెలిచిన ఆసీస్‌..భారత్‌ బ్యాటింగ్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగ‌నుంది.
జట్లు:
భారత్‌: అభిషేక్‌, గిల్‌, సూర్య, తిలక్‌, అక్షర్‌, సుందర్‌, జితేశ్‌, దూబె, అర్ష్‌దీప్‌, వరుణ్‌, బుమ్రా.
ఆస్ట్రేలియా: మిచెల్‌ మార్ష్‌, షార్ట్‌, జోష్‌ ఇంగ్లిస్, టిమ్‌ డేవిడ్, ఫిలిప్‌, స్టాయినిస్, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, బెన్‌, బార్ట్‌లెట్, ఎలిస్, జంపా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -