- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ కాంత సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన సముద్రఖని, హీరో రాణా కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సే నటించారు. ఈ ట్రైలర్ చూస్తే సినిమాపై అంచనాలను పెంచేసింది.
- Advertisement -



