- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్
వందే మాతరం జాతీయ గీతాన్ని మహాకవి శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచనలతో నగరం లోని 4 వ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సతీష్, ఎస్ ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పులాంగ్ ఎక్స్ రోడ్ లో స్థానిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది తదితరులు వందేమాతరం గీతం ఆలపించారు.
- Advertisement -



