Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంతోష్ కుమార్

సీఎం రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంతోష్ కుమార్

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందినకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువనాయకులు పాతన బోయిన సంతోష్ కుమార్ శనివారం ఎక్స్ వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్బంగా సంతోష్ కుమార్ ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు.. మీ నాయకత్వంలో, కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా, ప్రతి ఇంటా వెలుగులు నింపి, తెలంగాణను సుభిక్షం వైపు నడిపించే శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -