- Advertisement -
హైదరాబాద్ : ప్రాపర్టీ డెవలపర్ కంపెనీ ఓమాక్స్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను నియమించుకుంది. ఇది కేవలం సాంప్రదాయ సెలబ్రిటీల ఒప్పందం కాదని, నాయకత్వం, పట్టుదల, ప్రతిభ సరైన వేదికతో సంతృప్తికరమైన కెరీర్‌ను సాధించగలదనే నమ్మకాన్ని ప్రదర్శిస్తుందని ఓమాక్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ గోయల్ పేర్కొన్నారు. హర్మన్‌ప్రీత్ సింగ్‌ను ఒమాక్స్ కుటుంబానికి స్వాగతిస్తున్నామన్నారు.
- Advertisement -



