- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లలోని వెంకటేష్ గార్గ్, భాను రాణాలను అంతర్జాతీయ ఆపరేషన్‌లో భాగంగా అరెస్ట్ చేశారు. జార్జియాలో వెంకటేష్ గార్గ్, అమెరికాలో భాను రాణా అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. హరియాణా పోలీసులు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. బీఎస్పీ నాయకుడి హత్య కేసులో నిందితుడైన గార్గ్‌పై పదికి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరోవైపు, హరియాణా కర్నాల్‌కు చెందిన భాను రాణా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడు.
- Advertisement -



