- Advertisement -
నవతెలంగాణ – తలకొండపల్లి
వెల్జాల్ గ్రామంలోని గుట్టపైన వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పాల్గొన రాష్ట్ర బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు జయమ్మ వెంకటయ్య, నాగమణి లింగం గౌడ్, స్వామిని తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



