నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజా సమస్యలు పరిష్కారం కానీ ప్రజావాణి కార్యక్రమం ఎందుకని ప్రజలు, అర్జీదారులు, ప్రజా సంఘాల నాయకులు అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రతి సోమవారం ప్రజల దినంగా, ప్రజా సమస్యలు పరిష్కారం చేసేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై సమర్పిస్తున్న అర్జీలు పరిస్కానికి నోచుకోవడం లేదని అర్జీదారులు వాపోతున్నారు. అధికారులు తూతుమంత్రంగా సమయపాలన లేకుండా ప్రజావాణి కార్యక్రమాని కొందరు హాజరైతే, మరికొందరు అధికారులు గైహాజరు కావడంతో కార్యక్రమాని ఆదరణ లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ప్రజావాణి కార్యక్రమంపై దృష్టి సారించి ప్రజా సమస్యలు పరిస్కారం అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
సమస్యలు పరిస్కారం కానీ ప్రజావాణి ఎందుకు.?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



